ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాలు

.ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 07

► పోస్టుల వివరాలు: హైడ్రాలజిస్ట్‌–01, కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌–03, అకౌంటెంట్‌–01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–02.

పోస్టులు–అర్హతలు

► హైడ్రాలజిస్ట్‌: అర్హత: బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం/ఎంటెక్‌(వాటర్‌ రిసోర్సెస్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.56,000 చెల్లిస్తారు. పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

► కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌: అర్హత: కెమిస్ట్రీలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ల్యాబ్‌ అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.24,500 చెల్లిస్తారు. పని ప్రదేశం: కడప, గుంటూరు వాటర్‌ క్వాలిటీ ల్యాబ్స్‌.

► అకౌంటెంట్‌: అర్హత: ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు. పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

► డేటాఎంట్రీ ఆపరేటర్‌: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. పని ప్రదేశం: చీఫ్‌ ఇంజినీర్, హైడ్రాలజీ, విజయవాడ. 


► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఈమెయిల్‌: cehydrology@ap.gov.in

► దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021

విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/BODW87zd4EjGZ1DvzRPLhb

► వెబ్‌సైట్‌: https://irrigationap.cgg.gov.in/wrd/home

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top