టిమ్స్ లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

 తెలంగాణ ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి(రంగారెడ్డి జిల్లా)లోని

తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (టీమ్స్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వా ఇన్ నిర్వహిస్తోంది

వివరాలు:

మొత్తం ఖాళీలు: 199

ప్రొఫెసర్: 12

2) అసోసియేట్ ప్రొఫెసర్: 23

ఆసిస్టెంట్ ప్రొఫెసర్: 22

మెడికల్ ఆఫీసర్లు: 94

నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2: 01

అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్/ హెడ్ నర్స్: 06

స్టాఫ్ నర్స్:32

డైటీషియన్: 01

ఫార్మసిస్టులు: 08

 డైటిషయిన్: 

3) ఫార్మసిస్టులు: 08

అర్హత: పోస్టును అనుసరించి (ఫార్మసీ)/ బీఎస్సీ (ఫార్మసీ), బీఎస్సీ నర్సింగ్/ జీఎన్ఎం, బీఎస్సీ డిగ్రీతో పాటు అప్లైడ్ న్యూట్రిషన్ (డిప్లొమా), ఎంబీబీఎస్. ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి

వయసు: 01.07.2021 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

వాక్ ఇన్ తేదీలు: 2021 ఏప్రిల్ 16. 17 19.

వేదిక: టిమ్స్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

Website: Click Here

Notification: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top