పౌరసరఫరాల శాఖ లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వినియోగదారుల వ్యవహారాల ఆహార పౌరసరఫరాల శాఖ లో ఈ క్రింది పోస్టులు ఖాళీలు కోసం ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు కోరుతున్నారుఉద్యోగ వివరాలు:డిస్ట్రిక్ట్ కమిషన్ మెంబర్స్

▪️ మత్తం ఖాళీలు:34

▪️ దరఖాస్తు చేసుకునే విధానం: ఆఫ్లైన్  ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది

▪️ దరఖాస్తులు సమర్పించాల్సి చిరునామా: ప్రభుత్వ ఎక్స్అఫిషియో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ, 5 బ్లాక్ మొదటి అంతస్తు ,ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి

▪️ అభ్యర్థుల ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

▪️ దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేది:12.04.21

వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మీ ఫోన్ లో AP JOBS Android App Install  చేసుకోండి ఉద్యోగ సమాచారం పొందండి https://play.google.com/store/apps/details?id=com.infotws.apjobs

Notificaion: Click Here

Website: Click Here

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top