తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ నందు ఈ క్రింది ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును
▪️భర్తీ చేసే ఉద్యోగాలు:
ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ANM, ల్యాబ్ అటెండెన్స్, అటెండర్, వార్డ్ బాయ్స్ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ విడుదల చేశారు
మొత్తం పోస్టులు:34
▪️అప్లికేషన్ పీజు: 300 రూపాయలు
▪️ దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ:26.03.21 సాయంత్రం 5 గంటల వరకు
HOW TO APPLY:
The candidates should download the application from the website: www.svmctpt.edu.in and
www.chittoor.ap.gov.in and submit the filled in applications with all relevant enclosures by
registered post / in person and handover at the special counter provided in the office of the
Superintendent, Govt. Maternity Hospital , Tirupati on or before 05.00 PM on 26.03.2021.
Notification & Application: Click Here
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=com.infotws.apjobs
0 comments:
Post a Comment