భారత ప్రభుత్వానికి చెందిన ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీజీసీ).. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
Recruitment of Probationary Officers in ECGC@2021
మొత్తం పోస్టుల సంఖ్య: 59
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
.ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం :01-01-2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2021
ఆన్‌లైన్ పరీక్ష తేది: మార్చి 14, 2021.
Notification: Click Here to Download
Online Application: Click Here to Apply
విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి :https://chat.whatsapp.com/ElfNw9huKeP2P60hls46Vp
I want inter qualification jobs in chittoor dist please
ReplyDelete