Co-Op Society Jobs 2021 గోదావరి -కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగాల భర్తీ

 Co-Op Society Jobs 2021 గోదావరి -కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగాల భర్తీ 

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు :

బ్రాంచ్ మేనేజర్స్ 9

మార్కెటింగ్ మేనేజర్స్ 18

గోల్డ్ లోన్ ఆఫీసర్స్ 5

క్లర్క్స్ 9

డీటీపీ ఆపరేటర్స్ 3

సేల్స్ అడ్మిన్ – ఫిమేల్ (తెలుగు &ఇంగ్లీష్ ) 1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ విద్యార్హతగా కలిగి ఉండవలెను. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.


వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించరాదు.


దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు :దరఖాస్తు ఫీజు లేదు.


జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా 10,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి.


ఈమెయిల్ అడ్రస్ :

అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్స్, ఉద్యోగ విభాగం మరియు ఫోన్ నంబర్లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.


ఈమెయిల్ :

admin@godavarikrishna.com


సంప్రదించవల్సిన అడ్రస్ :

గోదావరి – కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్,


9-61-13,


బీ. ఆర్. పీ రోడ్, ఇస్లాం పేట,


విజయవాడ – 520001,


కృష్ణా జిల్లా.


గమనిక:  వివిధ వనరుల ద్వారా మాకు ఉన్న సమాచారం ఆధారంగా ఉద్యోగాలు కు సంబంధించిన నోటిఫికేషన్స్ అందించడం జరుగుతుంది. నోటిఫికేషన్లో ఉన్న వివరాలు సరిచూసుకుని దరఖాస్తు చేసుకునే బాధ్యత మీదే మాకు ఎలాంటి సంబంధం లేదు....

Posted in:

Related Posts

2 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top