శ్రీ నిధి క్రెడిట్ కో ఆపరేషన్ ఫెడరేషన్ , ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడానికి మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Recruitment of Mangers in Sreenidhi in AP
మొత్తం పోస్ట్లు :05
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ :07-12-2020
అర్హతలు :డిగ్రీ /MBA/PGDM(Finance)/MCom/MSW
ఎంపిక పక్రియ : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
దరఖాస్తు చేసుకునే విధానము : అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన అప్లికేషన్లు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు .
Online Application: Click Here to Apply
Notification: Click here to Download
Job place sir
ReplyDeleteOnline avadamledhu sir
ReplyDelete