ఎయిర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Airport Authority of India Recrutment -2020
పోస్టులు :368
మేనేజర్ (ఫైర్ సర్వీస్ )-11
మేనేజర్ (టెక్నికల్ )-02
జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ )-264
జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ )-83
జూనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్)-08
అర్హతలు : B.E /B.Tech /B.Sc/MBA
దరఖాస్తులు ప్రారంభం :15-12-2020
దరఖాస్తులు ముగింపు తేదీ :14-01-2021
ఎలా దరఖాస్తు చేయాలి ?
అభ్యర్థులు https://www.aai.aero/en/careers/recruitment వెబ్సైటు నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
Online Application: Click Here
Notification: Click Here
0 comments:
Post a Comment