పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 విషయం:- పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నందు ఖాళీగా ఉన్న వివిధ రకముల పోస్టులు కాంట్రాక్ట్ విధానములో ఒక సంవత్సరమునకు గాను పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి ధఖస్తులు కోరుట గురించి.333 మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ (NHM), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ వారి ఆదేశాలమేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు వారి

పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నందు ఖాళీగా ఉన్న వివిధ రకముల పోస్టులు కాంట్రాక్ట్విధానములో ఒక సంవత్సరమునకు గాను ఉద్యోగ నియామకాలు జరుపుచున్నట్లు జిల్లా కలెక్టర్ గారు తెలియజేసినారు. 

ఈ నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును.కాంట్రాక్ట్ విధానములో వివిధ రకముల ఉద్యోగ నియామకాల వివరములు మరియు దరఖాస్తు కొరకు ఆన్లైన్ లో  https://www.westgodavari.org వెబ్ సైట్ ను సందర్శించవలెను. విద్యార్హతలు

మరియు ఎంపిక విధానము మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ (NHM), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,విజయవాడ వారు ఇచ్చు సూచనల ప్రకారము నియామకాలు జరుపబడును.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్ని సర్టిఫికేట్ లను గెజిటెడ్ ఆఫీసర్ ద్రువికరణ)జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, ఏలూరు నందు ది.09.10.2020 నుండి 16.10.2020 వరకు అనగా ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గం.లలోపు సమర్పించవలెను.జిల్లావెబ్ సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత ద్రువపత్రములు జతచేయని యెడల మరియు దరఖాస్తుల నందు ఖాళీలను పురించని యెడల వారి దరఖాస్తులను తిరష్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు. పోస్టులు ఖాళీల సంఖ్య పెంచుటకు, తగ్గించుటకు,అమలు చేయుటకు, మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియామకపు కమిటీ, పశ్చిమగోదావరి జిల్లావారికి పూర్తి అధికారము కలదు.

ముఖ్య గమనిక : - 1. అర్హులైన అభ్యర్థులు పోస్టుల వివరముల ప్రకారము తమ దరఖాస్తులను వేరు వేరుగాసమర్పించవలెను, మరియు మీ వివరములకు ఈ క్రింది నమోదు చేసిన ఫోన్నెంబర్ ను సంప్రదించవలెను

Cell Now:9581974333, 9959555788

Download Notification & Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top