కరోనా సమయంలో వలస కార్మికులు ఆదుకుంటూ సేవలు అందించిన సోనూసూద్ గారు చేసిన సేవలు మరువలేనివి. ఇటీవల కాలంలో ఐక్యరాజ్యసమితి కూడా ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ అవార్డును కూడా ప్రదానం చేసింది
సోనూసూద్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ 13 వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధంగా ఆమె పేరు మీదుగా స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్టుగా సోనూసూద్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. పేదరికంలో ఉండి ఐఎఎస్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ సహాయం చేస్తునట్టుగా సోనూసూద్ వెల్లడించాడు. ఇక స్కాలర్ షిప్ ల కోసం ఆన్లైన్లో లో అప్లయ్ చేసుకోవాలని సోనూసూద్ సూచించాడు.
0 comments:
Post a Comment