Praja Sadhikara Survey (ప్రజా సాధికార సర్వే)

డీలర్లకు మరియు ప్రజలకు అందరికి ముఖ్య విజ్ఞప్తి E-kyc నందు వచ్చు Errors కు క్రింది సూచనలను పాటించండి.  ..
1). 5సంవత్సరాల లోపు పిల్లలు కు ప్రస్తుతం బయోమెట్రిక్ అవ్వట్లేదు..వాళ్లకు e kyc చేయడానికి ఒక్కటే మార్గం:అది ఏమంటే :పిల్లల ఆధార్ నెంబర్ కి వాళ్ల తండ్రి లేదా తల్లి యొక్క ఫోన్ నెంబర్ ని లింక్ చేసుకోవాలి.లింక్ చేయుటకు మీసేవ రుసుము 15 రూపాయలు..లింక్ చేసుకున్న తరువాత మీసేవ లొనే e kyc చేయవచ్చు.ఎలాగంటేమీసేవ కేంద్రానికి వెళ్లి పిల్లాడి యొక్క ఆధార్ నెంబర్ ని మీసేవ యొక్క ekyc ఆప్షన్ లో ఎంటర్ చేస్తే తల్లి లేదా తండ్రి యొక్క మొబైల్ కి OTP వస్తుంది.ఆ OTP ని ఎంటర్ చేస్తే ekyc పూర్తి అయినట్టు.

Ekyc error codes: 


  1. K 100 వస్తే ఆధార్ సెంటర్ పోయి ఆధార్ మళ్లీ తీసుకోవాలి లేక వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి
  2. 10 N వస్తే  అందరివి ఆధార్ లు ekyc  అయిపోయినట్లు
  3. OE9 వస్తే కుటుంబ సభ్యులు ప్రజాసాధికారిక సర్వే చేసుకోలేదు అని అర్థం (pss survey) వీళ్లు ప్రజాసాధికార చేసుకోవాలని తెలియజేయండి.             
  4. ఇలా  11 n   వస్తే సాధికార సర్వే ఆ కుటుంబం మొత్తం చేయించుకోవాలి అని అర్ధం.
  5. 10 n  వస్తే పూర్తి సర్వే అయినట్లు వేలిముద్రలు అవసరం లేనట్లు అర్థం.

Praja Sadhikara Survey (ప్రజా సాధికార సర్వే)


▪ప్రజాసాధికార సర్వే లో మీరు నమోదు అయ్యారో లేదో check చేసుకోండి
▪మీ ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోగలరు

ఈ-కేవైసీ చేసుకుంటేనే రేషన్‌


ఈ నెలాఖరు వరకూ ప్రజాసాధికార సర్వేలో నమోదుకాని వారు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ స్ప ష్టం చేస్తోంది. సాధికార సర్వేలో నమోదు కాకుండా, ఈ-కేవైసీ చేసుకోకుండా ఇకపై రేషన్‌ తీసుకోవడం సాధ్యంకాదని తేల్చి చెబుతోంది. రేషన్‌కార్డుల్లో పే ర్లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అనేక మంది సాధికార సర్వేలో నమోదు కాలేదు. దీంతో వారు ఉన్నారా?.. లేరా?.. అని అనుమానాలు నెలకొన్నాయి. అందుకే ఒకవేళ సర్వేలో నమోదుకాకపోయినా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని నిబంధన విఽధించింది. దీంతో కార్డుదారులంతా వారి పేర్లు నమోదయ్యాయో లేదోనని ధ్రువీకరించుకునేందుకు రేషన్‌ డీలర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నెలాఖరులోగా అందరూ ఈ-కేవైసీ చేసుకోవాలని అంటున్నారు.

Check Status of Your Praja Sadhikara Survey

Posted in: ,

Related Posts

3 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top