భారత రక్షణ శాఖ కింద పని చేసే.. విజయనగరం జిల్లాలోని సైనిక్ స్కూల్ కోరుకొండలో ఒక్క సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి టీజీటీ మ్యాథమెటిక్స్.., లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ ఉద్యోగ ప్రకటన వచ్చినా రోజు నుంచి 21 రోజుల లోపు ప్రత్యక్ష పద్ధతిలో నిర్దేశించబడిన ఫార్మాట్లో అప్లికేషన్ పూర్తిచేసి ప్రిన్సిపాల్ కు అందజేయవలసి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
500/- (SC, ST 250/-) దరఖాస్తు ఫీజును ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ పేరుతో ఎస్బిఐ కోరుకొండలో డీడీ తీయవలసి ఉంటుంది.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment