ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ నిర్వహించగా.. 2.35 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా వెల్లడించలేదు. టెట్లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment