KVS Recruitment Notification 2023 | శివరాంపల్లి లోని కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ లోని శివరాంపల్లికు చెందిన కేంద్రీయ విద్యాలయం ఎన్పీపీ ఎన్పీఏ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, వొకేషనల్ కోచ్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.

విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/బీఈ/ బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18-65 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21250-రూ.27500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: KENDRIYA VIDYALAYANO SVP NPA, HYDERABAD 500052
ఇంటర్వ్యూ తేది: 10.03.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30, మధ్యాహ్నం 12:30.


వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top