గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఏపీఎన్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుచున్నది
వివరాలు....
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: అడ్మిన్ సూపర్ వైజర్, LDC, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, గార్డెనర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ 10+2/ గ్రాడ్యుయేషన్
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, ఇబ్రహీంబాగ్ పోస్ట్ ఆఫీస్, సన్ సిటీ దగ్గర, హైదరాబాద్-500031.
దరఖాస్తు చివరి తేది: 20.03.20 23.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment