KVS Recruitment Notification 2023 | ఉప్పల్ లోని కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ లోని  ఉప్పల్ కు చెందిన కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్ టీ, కోచ్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్  తదితరాలు.

విభాగాలు: మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్, కామర్స్, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ/ అథ్లెటిక్స్, యోగా తదితరాలు. 

అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సీటెట్ అర్హత సాధించాలి

వయసు: 18-65 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.21250-రూ.27500 చెల్లిస్తారు.. ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya No. L. Uppal, Hyderabad.

ఇంటర్వ్యూ తేది: 07-10.03,2023

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30,


వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి


టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top