AP Job Mela: ఏపీలో ఈ నెల 10న జాబ్ మేళా.. 15 వేల వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ అపోలో ఫార్మసీతో పాటు MMC Health Care Charitable Trust సంస్థలో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Apollo Pharmacy: అపోలో ఫార్మసీ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసీ అసిస్టెంట్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ, ఎం, డీ ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు కాకినాడ, రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది.MMC Health Care: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు బేసిక్ కేర్ టేకర్ గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు వైజాగ్ లేదా హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి


Job Notifications Telegram Group:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top