1998 DSC Applicstion Details

DSC 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు  ఐతే కొంత మంది అభ్యర్థులు (25 సం.లు గడిచినందున) తమ HALL TICKETS నంబర్స్ తెలియని కారణంగా వారు తమ సమ్మతిని తెలుపుటకు అవకాశం లేకుండా పోవటంతో...

 DSC:1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా మొత్తాన్ని  ప్రభుత్వం అధికారికంగా cse వెబ్సైట్ లో ఉంచింది.

 కావున 1998 DSC మిత్రులు జాబితా నుండి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.

 అన్ని జిల్లాల అభ్యర్థుల హాల్టికెట్ నంబర్స్ లిస్ట్ దిగువ వెబ్ పేజీలో కలవు


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top