HDFC Bank Parivartan’s ECS Scholarship 2022-23 ప్రముఖ ప్రైవేటు బ్యాంకు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ పేద విద్యార్థులకు ఆర్థికంగా ఉపయోగపడటానికి స్కాలర్‌షిప్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన, పేద విద్యార్థులకు సహకారం అందించడమే లక్ష్యంగా ECS స్కాలర్‌షిప్ 2022-23 ను తెచ్చింది. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1వ తరగతి నుండి UG, PG ప్రోగ్రామ్‌లను చదివే విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ECS స్కాలర్‌షిప్ కింద, వ్యక్తిగత/కుటుంబ సంక్షోభం లేదా ఏదైనా ఇతర ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు అయ్యే ఖర్చును భరించలేక, మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులకు వారి చదువుల కోసం రూ. 75,000 వరకు ఆర్థిక సహాయం అందించనుంది.
HDFC బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ స్కూల్ విద్యార్థులు
1-6వ తరగతి వరకు రూ. 15,000, 7-12వ తరగతి వరకు రూ. 18,000 చెల్లిస్తారు.అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు డిప్లోమా చదివే వారికి రూ. 20,000, అండర్ గ్రాడ్యుయేషన్ వారికి రూ. 30,000, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులకు రూ. 50,000.
పీజీ విద్యార్థులు
మామూలు పీజీ చేస్తున్న విద్యార్థులకు రూ. 35,000, ప్రొఫెషనల్ కోర్స్‌లకు రూ. 75,000.
ఎంపిక విధానం: కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 2,50,000 మించకూడదు. విద్యార్థులు ఇంతకుముందు రాసిన పరీక్షలో కనీసం 55% మార్కులు పొంది ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు చివరి తేదీ: 31.08.2022
పూర్తి వివరాల కోసం https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecs-scholarship ను చూడగలరు.
వివిధ రకాల Job Notifications కోసం క్రింది వాట్స్ అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి
https://chat.whatsapp.com/B5Y5WStH8OKGi3WLdm3JAu
Telegram Group:
0 comments:
Post a Comment