TSPSC Jobs 2022: TSPSC Food Safety Officer Recruitment 2022 Notification

TSPSC Jobs 2022:  TSPSC Food Safety Officer Recruitment 2022:తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రజారోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల నియామకానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటన జారీ చేసింది. 

ముఖ్య సమాచారం:

మొత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు: 24

అర్హతలు: బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ). లేదా మాస్టర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (మెడిసిన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 01-07-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.42300 - 115270 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.280

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: జులై 29, 2022

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 26, 2022

పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) తేది: నవంబర్, 2022.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి




పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.tspsc.gov.in/

Download Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top