C-DAC Recruitment 2022 | Apply online for 650 Vacancies

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీ-డ్యాక్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

మొత్తం పోస్టులు: 650

సీడాక్ కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, మొహాలీ, ముంబయి, నోయిడా, పుణె, టీవీ ఎం, జమ్మూ, పట్నా, సిల్చార్ ...

1) ప్రాజెక్ట్ అసోసియేట్లు 50 పోస్టులు

2) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 400 పోస్టులు

3) ప్రాజెక్ట్ మేనేజర్లు: 50 పోస్టులు 

4) సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 150 పోస్టులు |

అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ తత్సమాన ఉత్తీర్ణత. 

ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.20 22.

దరఖాస్తులకు చివరి తేది: 20.07.2022 

నోటిఫికేషన్: Click Here

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు ఈ క్రింది Whatsapp Group నందు చేరండి 

https://chat.whatsapp.com/EGELAeZOzAaAN8lsmQGFPi

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top