పశ్చిమ గోదావరి జిల్లా డా|| వై.ఎస్.ఆరోగ్య హెల్త్ వీర్ ట్రస్ట్, నందు ఖాళీగా ఉన్న ఆరోగ్యమిత్ర
మరియు టీ లీడర్ పోస్ట్ లు Outsourcing విధానములో ఒక సంవత్సరమునకు గాను పని
చేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుట గురించి
"డా.వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, మంగళగిరి వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు వారి పరిధిలో డా॥ వై.ఎస్. ఆరోగశ్రీ హెల్త్ కేర్ ను ఖాళీగా ఉన్న ఆరోగ్యమిత్ర మరియు టీం లీడర్ పోస్ట్ లకు Outsourcing విధానములో ఒక సంవత్సరమునకు గాను ఉద్యోగ నియమకాలు జరుపుచున్నట్లు, జిల్లా కలెక్టర్ గారు తెలియజేసినారు. ఈ నియమకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును.
Outsourcing విధానములో ఆరోగ్యమిత్ర మరియు టీం లీడర్ పోస్టు లు ఉద్యోగ నియమకాలు వివరములు మరియు దరఖాస్తు కొరకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ ను సందర్శించవలెను. విద్యార్హతులు మరియు ఎంపిక విధానము డా.వై ఎస్. ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, మంగళగిరి వారు ఇచ్చు సూచనల ప్రకారము నియామకాలు జరుపబడును.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్ని సర్టిఫికెట్ లను జిల్లా సమన్వయ అధికారి, వై ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ, జిల్లా హాస్పిటల్, ఏలూరు, నందు 01.07.2022 నుండి 8.07.2022 వరకు అనగా ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించవలెను. జిల్లా వెబ్ సైట్ నందు తెలిపిన ఆరోగ్యమిత్ర మరియు టీం లీడర్ ఉద్యోగుములకు తగిన అర్హత దృవ పత్రములను జతచేయని యెడల - మరియు దరకస్తూల నందు ఖాళీలను పూరించని యెడల వారి ధరఖాస్తులను తిరస్కరించబడును. మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడన పోస్టులు ఖాళీల సంఖ్య పెంచుటకు, తగ్గించుటకు అమలు - చేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియామకపు కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా వారికి పూర్తి అధికారము కలదు.!
ముఖ్యగమనిక:- 1. అర్థులైనా అభ్యర్థులు పోస్టులు వివరములు ప్రకారము తమ దరఖాస్తులను 'సమర్పించవలెను. మరియు మీ సందేహాలకు ఈ నమోదు చేసిన ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను.
18833814126
1. 104 లో పని చేసి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
2.ఆదివారం దరఖాస్తు తీసుకొనపడపు
మొత్తం పోస్టులు:
ఆరోగ్య మిత్ర:09
టీం లీడర్:01
0 comments:
Post a Comment