TSPSC Recruitment | గ్రూప్ 1 నోటిఫికేషన్ మొత్తం ఖాళీలు 503 ఏ విభాగంలో ఎన్ని వాటి వివరాలు

తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఖాళీల (Telangana Government Jobs) భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది. అయితే.. నోటిఫికేషన్ విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు సైతం పూర్తికావొచ్చింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే.. గ్రూప్ 1లో విభాగాల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్-5
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-20
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP)-91
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-8
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్-2
డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్-6
మున్సిపల్ కమిషనర్-Gr.2 35
మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్-121
డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఆఫీసర్-5
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-48
డిప్యూటీ కలెక్టర్-42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్-26
డిస్ట్రిక్ట్ రిజిస్టార్-5
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3
రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్-4
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2
మొత్తం: 503
అయితే.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒక్క సారి కూడా విడుదల కాలేదు. అయితే.. ఏపీతో పోస్టుల విభజన పూర్తి కాకపోవడం కారణంగానే గ్రూప్ 1 ఖాళీలకు సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయలేకపోయామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, తాజాగా 503 గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అభ్యర్థుల నుంచి ఈ సారి పోటి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top