AP లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే... అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖాళీ పోస్టులు, ఉద్యోగాలపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీలపై వివరించాలని సభ్యులు కోరగా... ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు - 66,309

మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు - 7,71,177

శాశ్వత ఉద్యోగులు - 5,29,868

కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు - లక్షా 75 వేలు

మొత్తం శాశ్వత,తాత్కాలిక ఉద్యోగులు - 7,4,868

గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు - లక్షా 27 వేలు

వైద్యారోగ్య శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాలు - 22,306
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top