IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో ఉద్యోగాలు

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి (IOCL Jobs 2022) నోటిఫికేషన్ రిలీజ్ అయింది.అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఐఓసీఎల్. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆపరేషన్స్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటల్ మెకానిక్, వైర్‌మెన్, డ్రాఫ్ట్స్‌మెన్, మెకానిక్ (డీజిల్) వంటి తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 137 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 137
>> ఇంజనీరింగ్ అసిస్టెంట్లు (ఈఏ): 58 పోస్ట్‌లు
>> టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ): 79 పోస్ట్‌లు
వయో పరిమితి: జనవరి 24, 2021 నాటికి అభ్యర్ధులకు 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
పే స్కేల్:
>> ఇంజనీరింగ్ అసిస్టెంట్లు-రూ. 25000-105000
>> టెక్నికల్ అసిస్టెంట్లు - రూ. 23000-78000అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 24, 2022
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2022.
రాత పరీక్ష తేదీ: మార్చి 27, 2022.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూపులలో చేరండి.


Telegram: Job Notifications


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top