AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
పోస్టు: టౌన్ కో ఆర్డినేటర్
అర్హతలు: కంప్యూటర్ కోర్సు స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: రూ.27,000
పోస్టు: ఇన్వెంటరీ మేనేజర్
అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తార్ణత. ఎంఎన్ ఆఫీస్, ఇన్వెంటరీ సాఫ్ట్‌వేర్ తదితర కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్, హార్డ్‌వేర్ పరికరాల వాడకంలో నైపుణ్యం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: రూ.20,000 నుంచి 23,000 వరకు చెల్లిస్తారు.
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: gunturgswshiring@gmail.com ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 30, 2022.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూపులలో చేరండి.
Whatsapp Group: https://chat.whatsapp.com/KbxqwR2e6ccBufyKpqyIjR
Telegram: Job Notifications
0 comments:
Post a Comment