ఇండియన్ నేవీ స్పెషల్ నావల్ ఓరియంటేషన్ కోర్సు కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం పోస్టుల సంఖ్య: 50
శిక్షణా కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీలో బీఈ/బీటెక్ (లేదా) ఎమ్మెస్సీ(కంప్యూటర్/ఐటీ)/ఎంసీఏ /ఎంటెక్(కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 02.07.1997 నుంచి 01.01.2003 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: కోవిడ్-19 కారణంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారానే షార్ట్‌లిస్టింగ్ చేయనుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 27.01.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.02.2022
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూపులలో చేరండి.
Whatsapp Group: https://chat.whatsapp.com/KbxqwR2e6ccBufyKpqyIjR
Telegram: Job Notifications
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
0 comments:
Post a Comment