SBI Recruitment 2021: Recruitment of Probationary Officers in SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

దేశంలో ప్రభుత్వ రంగంలో పెద్ద బ్యాంక్ అయినా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో)

మొత్తం పోస్టుల సంఖ్య: 2056(రెగ్యులర్‌ పోస్టులు-2000, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 56).

విద్య అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

► వయసు: 01.04.2021 నాటికి 21-30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

► ఎంపిక విధానం: మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు మాత్రమే అందించబడతాయి టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి

Whatsapp Group:

పూర్తి నోటిఫికేషన్:Click Here

 వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top