Indian Navy: ఇండియన్ నేవీలో 2500 ఉద్యోగాలు నియామకాలు

ఇండియన్ నేవీ లో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

Indian Navy: ఇండియన్ నేవీలో 2500 ఉద్యోగాలు  నియామకాలు

మొత్తం పోస్టులు:2500
భర్తీ చేసే పోస్టులు:
ఆర్టిఫిషిర్ అప్రెంటిస్
సీనియర్ సెకండరీ రిక్రూట్
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత అయిన వారు అర్హులు...
అభ్యర్థుల ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
దరఖాస్తులు చేయు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది
దరఖాస్తు సమర్పించడానిక ఆఖరి తేదీ:25.10.21
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి  https://chat.whatsapp.com/LXVErHb2nggEm0NvPihSLy
అభ్యర్థులు కింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి https://www.joinindiannavy.gov.in/en
Complete Notification: Click Here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top