ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనంతపురం వారు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
AP Housing Corporation: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
▪️ మొత్తం పోస్టులు:05
▪️ దరఖాస్తులు ప్రారంభం:17.10.21
▪️ దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి తేదీ:31.10.21 5PM
▪️ దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
అభ్యర్థులు దరఖాస్తులను వ్యక్తిగతంగా కానీ రిజిస్టర్ పోస్టు ద్వారా గాని సమర్పించాల్సి ఉంటుంది
O/o The Project Director,
APSHCL, DRDA, Ananthapuram
▪️ భర్తీ చేసే పోస్టులు:
IT Manager:01 జీతం:25000
Data Entry Operator:05 జీతం Rs.15000
విద్యార్హత: IT Manager- MCA/B.Tech with 1st Class
Data Entry Operator: Degree With PGDCA/BSc(Comp)/B.Com (Comp)/MCA/M.Tech
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లో కోసం వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/L1VEsZCyh0hHN8IZsh92lE
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
▪️ పూర్తి వివరాలకు సందర్శించండి: www.anantapuramu.ap.gov.in
Complete Notification and Application: Click Here
0 comments:
Post a Comment