APSSDC Recruitment: | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగ నియామకాలు | మొత్తం ఖాళీలు:1075

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి 
APSSDC Recruitment: | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగ నియామకాలు:
 భర్తీ చేసే పోస్టులు :1075
ఇంటర్వ్యూ లు నిర్వహించే తేది :18.09.21 
ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: Gayathri College of Science & Management, Srikakulam
పాల్గొనే కంపెనీలు:25
విద్య అర్హత : 10వ తరగతి నుండి డిగ్రీ వరకు వివిధ పోస్టుల ఆధారంగా విద్యార్హత నిర్ణయించబడినది
దరఖాస్తు చేసే వెబ్సైటు లింక్ : www.apssdc.in 
జీతం: పోస్టులు ఆధారంగా జీతం నిర్దేశింపబడింది జీతం గురించి నోటిఫికేషన్ పరిశీలించగలరు
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : Sudheer - 8099484432, Prasanth -8985611833, Sreekar- 8374000973, Rambabu-9542205294, Vamsi-7286042743
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ఈ క్రింద ఉన్నది గమనిచగలరు 
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
పూర్తి నోటిఫికేషన్: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top