కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లో దేశభద్రత కోసం నిరంతరం కీలక భూమిక పోషిస్తున్న భద్రతా దళాలు అయిన అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తంగా 1230 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పోస్టుల వివరాలు :
1.టెక్నికల్ / ట్రేడ్‌మెన్
2.హవల్దార్, వారెంట్ ఆఫీసర్, రైఫిల్ మెన్ (కుక్, బార్బర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్) వంటి విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.
అర్హతలు :
SSC/ITI/Inter/Typing (పోస్టులకు తగ్గట్టు వేర్వేరు అర్హతలు మెన్షన్ చేశారు.)
దరఖాస్తు విధానం :ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
గడువుతేది :అక్టోబర్ 25ను చివరి తేదిగా నిర్ణయించారు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
పూర్తి నోటిఫికేషన్: Click Here
 
 Subscribe My Whatsapp & Telegram Groups
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment