ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి
APSSDC Recruitment: | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగ నియామకాలు:
భర్తీ చేసే పోస్టులు :1285
ఇంటర్వ్యూ లు నిర్వహించే తేది :18.09.21
ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: Layola Degree College, Pulivendula, Kadapa Dt
పాల్గొనే కంపెనీలు:26
విద్యార్హత: 10వ తరగతి నుండి డిగ్రీ వరకు వివిధ పోస్టుల ఆధారంగా విద్యార్హత నిర్ణయించబడినది
దరఖాస్తు చేసే వెబ్సైటు లింక్ : www.apssdc.in
జీతం: పోస్టులు ఆధారంగా జీతం నిర్దేశింపబడింది జీతం గురించి నోటిఫికేషన్ పరిశీలించగలరు
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :9398811689, 9063623706, 9553202509,
7013504977, 9398348760
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ఈ క్రింద ఉన్నది గమనిచగలరు
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
పూర్తి నోటిఫికేషన్: Click Here
0 comments:
Post a Comment