Indian Air Force Recruitment

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పరిధిలోని వివిధ యూనిట్లలో గ్రూప్‌- సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం ఖాళీలు : 197

పోస్టులు : సూపరింటెండెంట్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, కార్పెంటర్‌ తదితరాలు

అర్హతలు : టెన్త్, ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ, అనుభవం

ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌ లేదా ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తు : ఆఫ్‌ లైన్‌

చివరితేదీ : ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ (ఆగస్టు 7- 13) ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.

నోట్ : వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్ : https://indianairforce.nic.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top