భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి ఉన్న వారు విద్యార్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు

జాబ్ :జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటిలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్.

ఖాళీలు : 1074

అర్హత :జూనియర్ మేనేజర్: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బిఈ / బి. టెక్, ఎంబీఏ / పీజీడీజీఏ / పీజీడీబీఎం / పీజీడీఎం ఉత్తీర్ణత.

ఎగ్జిక్యూటిలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా ఉత్తీర్ణత.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.


వయస్సు :18 - 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.


వేతనం :నెలకు రూ. 25,500 - 1,95,000/-


ఎంపిక విధానం:ఆన్ లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది:ఏప్రిల్ 24, 2021.

దరఖాస్తులకు చివరితేది:మే 23, 2021.

Notification Click Here

Official Website: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top