BECIL Recruitment Notification-2021

 భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు 

BECIL Recruitment Notification-2021

భర్తీ చేసే పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య: 120

పోస్టుల వివరాలు: సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్-01, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ -02, పర్‌ఫ్యూజనిస్ట్-02, ల్యాబ్ అటెండెంట్-41, ల్యాబ్ టెక్నీషియన్-01, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్-10, ఫార్మాకెమిస్ట్-01, ఫార్మసిస్ట్-08, డార్క్‌రూం అసిస్టెంట్-05, డిస్‌పెన్సింగ్ అటెండెంట్స్-04, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్-38, సీనియర్ మెకానిక్-06, జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ)-01.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టుల్లో/ కోర్సు ల్లో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 22, 2021.

Official Website: Click Here

Notificatio: Click Here

Online Applicaiton: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top