ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ది ముత్తూట్ గ్రూప్ లో క్రింది ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
నియామకం చేపట్టే పోస్టులు:
▪️ జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్
▪️ ప్రొబేషనరీ ఆఫీసర్స్
▪️ అసిస్టెంట్ మేనేజర్
▪️ బ్రాంచ్ మేనేజర్
▪️ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
▪️ ఇంటర్న్ ట్రైని
విద్యార్హతలు: డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్/MBA/MCom/Inter/BCom/BBM/MBA
▪️ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 17.02.2021
https://forms.gle/dheFLhoFD9NzGTTG8
0 comments:
Post a Comment