రక్షణ శాఖ పరిధిలోని ఆర్మ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK).. ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
* ప్రాజెక్ట్ ఇంజినీర్: 31
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, క్యాడ్ స్పెషలిస్ట్, మెటలర్జీ, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
Join Our Free Social Media Job Notifications Free Alerts Groups:
జీతం: నెలకు రూ.50,000.
వయోపరిమితి: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా..
ప్రకటన వెలువడిన తేదీ: 21-09-2024.
దరఖాస్తు చివరి తేదీ: ప్రకటన వెలువడిన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను' ది డిప్యూటీ జనరల్ మేనేజర్/ హెచ్ఎర్, ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ' చిరునామాకు పంపాలి.
0 comments:
Post a Comment