NABARD: నాబార్డ్లో 108 ఆఫీస్ అటెండెంట్- గ్రూప్ సి ఉద్యోగాలు
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ (నాబార్డ్) 108 ఆఫీస్ అటెండెంట్- గ్రూప్ సి-2024 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు:
* ఆఫీస్ అటెండెంట్- గ్రూప్ సి: 108 పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000.
వయోపరిమితి: 18-30 ఏళ్లు మించరాదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 02-10-2024.
దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 21-10-2024.
* పోస్టుల ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు ఫీజు, ఎంపిక ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్కు సంబంధించిన ప్రకటన అక్టోబరు 2న అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
ముఖ్యాంశాలు:
* నాబార్డ్తో 108 ఆఫీస్ అటెండెంట్- గ్రూప్ సి ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
* పదో తరగతి విద్యార్హత ఉండాలి.
* దరఖాస్తు గడువు: అక్టోబరు 21
0 comments:
Post a Comment