Life Insurance Corporation of India Ltd Work from Home Jobs

Life Insurance Corporation of India Ltd ఇంటర్మీడియట్ చదివిన వారికి ఇంటి దగ్గర ఉండి పనిచేసే Work from Home జాబ్స్ కలవు. ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోండి
నోటిఫికేషన్ వివరాలు:


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: Life Insurance Corporation Of India (LIC)

భర్తీ చేసే పోస్టులు: సూపర్వైజర్

ఖాళీల సంఖ్య: 50 పోస్టులు

అర్హతలు: 12వ తరగతి పాస్, Sales/Marketing Skills

జీతం: ప్రారంభంలో ₹25,000/- వరకు

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

అనుభవం:అవసరం లేదు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

అప్లై విధానం: క్రింద ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం: Shortlist చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

జాబ్ లొకేషన్: ఇంటి నుండే పని

అప్లికేషన్ చివరి తేదీ: 08-10-2024

Note: దరఖాస్తు చేయదలచిన వారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి National Career Service వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి....

Online Application
Posted in:

Related Posts

4 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top