JCI: జూట్ కార్పొరేషన్లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

పశ్చిమబెంగాల్ రాష్ట్రం, కోల్కతాలోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (JCI).. ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టు పేరు-ఖాళీలు

1. అకౌంటెంట్ (23)

2. జూనియర్ అసిస్టెంట్ (25)

3. జూనియర్ ఇన్స్పెక్టర్ (42)

మొత్తం ఖాళీల సంఖ్య: 90

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్. మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 30-09-2024.

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top