ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ప పర్సనల్ సెలక్షన్(IBPS)- రీజినల్ రూరల్ బ్యాంకు(RRB)ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్- XIII (CRP) ద్వారా ఆఫీసర్ స్కేల్-1 ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ వివరాలతో ఫలితాలు తెలుసుకోవచ్చు. త్వరలో మెయిన్స్ నిర్వహణ తేదీలు వెల్లడికానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment