BPCL Recruitment 2024 Notification Out for 175 Posts: Apply Online

బారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఏదైనా డిగ్రీ, బీటెక్, డిప్లమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. BPCL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అనే 175 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

BPCL Recruitment 2024 Notification Out for 175 Posts: Apply Online


ఏదైనా డిగ్రీ, డిప్లమా, బీటెక్ వంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. 

మొత్తం ఖాళీల సంఖ్య : BPCL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 175 అప్రెంటిస్ పోస్టులు భర్తీ జరుగుతుంది. ఇందులో

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 96 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్ 66 పోస్టులు, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 13 పోస్టులు ఉన్నాయి. 

అర్హత: 2020, 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో డిగ్రీ , డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు

వయస్సు: నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు.

వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024

అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం

స్టైఫండ్

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 25,000 /-
టెక్నీషియన్ (డిప్లొమా) / నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 18,000/-

ఎంపిక విధానం : 

ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు అర్హత పరీక్షలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానము : ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు. 

పోస్టింగ్ ప్రదేశం : ముంబై రిఫైనరీ , భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నందు పోస్టింగ్ ఇస్తారు.
Download Proceeding Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top