కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన 'కంబైన్డ్ హిందీ ట్రాన్స్టర్స్ ఎగ్జామినేషన్ 2024 ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. దీని ద్వారా 312 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు..
కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్స్ ఎగ్జామినేషన్ 2024
1. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (JHT)
2. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ (JTO)
3. జూనియర్ ట్రాన్స్ లేటర్ (JT)
4. సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (SHT)
5. సీనియర్ ట్రాన్స్ లేటర్ (ST)
మొత్తం పోస్టుల సంఖ్య: 312,
అర్హతలు: పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్ లేషన్(హిందీ/ ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్ లేషన్ అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ (హిందీ/ ఇంగ్లిష్) అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/
ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
జీత భత్యాలు: నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్టర్/ సీనియర్ ట్రాన్స్టర్ పోస్టులకు Rs.44900 -Rs.142400. ఇతర పోస్టులు Rs 35400- Rs.112400.
పరీక్ష విధానం:
పేపర్-1 (ఆబ్జెక్టివ్ టైప్/ కంప్యూటర్ బేస్డ్ మోడ్) సబ్జెక్టులు: జనరల్ హిందీ (100 ప్రశ్నలు/ 100 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (100 ప్రశ్నలు/ 100 మార్కులు)
పరీక్ష వ్యవధి: 2 గంటలు.
పేపర్-2 (డిస్క్రిప్టివ్) సబ్జెక్టులు: ట్రాన్స్ లేషన్, ఎస్సే, మొత్తం 200 మార్కులు.
పరీక్ష వ్యవధి: 2 గంటలు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్య తేదీలు...
* దరఖాస్తు తేదీలు: 02.08.2024 25 25.08.2024 2.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేదీ: 25.08.2024.
* దరఖాస్తు సవరణలు : 04.09.2024 20 05.09.2024
* కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1): అక్టోబర్, నవంబర్, 2024.
ముఖ్యాంశాలు:
* కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ట్రాన్స్లోషన్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్స్ ఎగ్జామినేషన్ 2024 ప్రకటనను స్టాప్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
* దీని ద్వారా 312 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment