ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తారు. ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
NTR Memorial Trust is offering FREE coaching for the DSC exam for the 2024-25
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటనలో తెలియజేసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
I am interested to do this can u provide me chance
ReplyDelete