SSC CGL 2024: SSC CGL ఎగ్జామ్-2024 నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించి ప్రకటన విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎన్ఎస్ఎస్ సీ క్యాలండర్ 2024 ప్రకారం జూన్ 11న నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్/ అక్టోబర్లో రాత పరీక్షలు ఉంటాయి.

Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top