శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని సీఎస్ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్... ఒప్పంద ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది..
వివరాలు:
1. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
2. ప్రాజెక్ట్ ఆసోసియేట్
3. ప్రాజెక్ట్ అసోసియేట్
4. ప్రాజెక్ట్ అసిస్టెంట్
మొత్తం ఖాళీల సంఖ్య: 74.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఎస్సీఏ పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
నెలవారీ స్టైపెండ్/ వేతనాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ.20,000 ప్రాజెక్ట్ అసోసియేట్-1 రూ.25,000 రూ.31,000. ప్రాజెక్ట్ అసోసియేట్-11 రూ.28,000 రూ.35,000, సీనియర్ ప్రాజెక్ట్ ఆసోసియేట్: 5.42,000.
Interview Dates: 25/06/2024, 26/06/2024, 28/06/2024, 01/07/2024, 02/07/2024, 04/07/2024.
వేదిక: సీఎస్ఐఆర్- ఎన్ఏఎల్, ఆర్ఎబీ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, కొడిహళ్లి, బెంగళూరు.
0 comments:
Post a Comment