జమ్ము & కశ్మీర్ బ్యాంకు... ఏడాది అప్రెంటిస్ శిక్షణలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 29 ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో శిక్షణ ఉంటుంది.
వివరాలు:
* అప్రెంటిస్: 276 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్. అభ్యర్థి సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు: 01/01/2024 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్ : నెలకు రూ.10,500.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: అర్రిజర్వ్ కేటగిరీకి రూ.700. రిజర్వుడ్ అభ్యర్థులకు: రూ.500.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-05-2024.
0 comments:
Post a Comment