Defense Laboratories School:హైదరాబాద్ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్లో ఈ పోస్టులకు దరఖాస్తులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 15పోస్టుల వివరాలు
» ప్రైమరీ టీచర్‌ (మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లిష్, మ్యూజిక్, డ్యాన్స్‌): 05 పోస్టులు

» ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) (మ్యాథ్స్, సో­షల్, ఇంగ్లిష్, ఫిజిక్స్, సంస్కృతం): 05 పోస్టులు.
» ల్యాబ్‌ ఇంచార్జ్‌ (ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇంచార్జ్‌)-01 పోస్టు, ఏఐ టీచర్‌ (టీజీటీ)-01 పోస్టు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌-02పోస్టులు, అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌-01 పోస్టు.
» అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, టెట్, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ భాష, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/పోస్టు/కొరియర్‌ ద్వారా దరఖాస్తులు స్కూలు చిరునామాకు పంపించాలి. 
» చిరునామా: డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్, విజ్ఞానకంచ, ఆర్‌సీఐ, హైదరాబాద్‌.
» దరఖాస్తు చివరి తేదీ: 10.06.2024.
» వెబ్‌సైట్‌: https://www.dlsrci.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top