శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు. ఫైనాన్స్ రంగంలో ఆసక్తి ఉన్న వారు, నిరుద్యోగులు వారికి దగ్గరలోని లోకల్ బ్రాంచీలో ఏప్రిల్ 20న నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
పోస్టుల వివరాలు:
* బిజినెస్/ రికవరీ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్- బిజినెస్/ రికవరీ, సీనియర్ లెవెల్- అకౌంట్స్ అసిస్టెంట్, జేఏఓ, ఏఓ అండ్ లీగల్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: 0 - 5 ఏళ్లు.
జాబ్ లొకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని బ్రాంచుల్లో.
వేదిక: హిమాయత్ నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మిర్యాలగూడ.
Mail ID: tedap@shriramfinance.me
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూపులో చేరండి...
Job Notification టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment